(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     


॥ శ్రీః ॥
11.7. అధ్యాయః 007
Mahabharata - Strii Parva - Chapter Topics
విదురేణ ధృతరాష్ట్రంప్రతి తత్త్వకథనం॥ 1 ॥
Mahabharata - Strii Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 11-7-0x(5324)(64944)
అహోఽభిహితమాఖ్యాన భవతా తత్త్వదర్శినా।
భూయ ఏవ తు మే హర్షః శ్రోతుం వాగమృతం తవ॥ 11-7-1(64945)
విదుర ఉవాచ। 11-7-2x(5325)
శృణు భూయః ప్రవక్ష్యామి మార్గస్యైతస్య విస్తరం।
యచ్ఛ్రుత్వా విప్రముచ్యంతే సంసారాద్వి విచక్షణాః॥ 11-7-2(64946)
యథా తు పురుషో రాజందీర్ఘమధ్వానమాస్థితః।
క్వచిత్క్వచిచ్ఛ్రమస్థానం కురుతే వాసమేవ వా॥ 11-7-3(64947)
ఏవం సంసారపర్యాయే గర్భవాసేషు భారత।
కుర్వంతి దుర్బుధా వాసం ముచ్యంతే తత్ర పండితాః॥ 11-7-4(64948)
తస్మాదధ్వానమేవైతమాహుః శాస్త్రవిదో జనాః।
యత్తత్సంసారగహనం వనమాహుర్మనీషిణః॥ 11-7-5(64949)
సోయం లోకసమావర్తో మర్త్యానాం భరతర్షభ।
చరాణాం స్థావరాణాం చ న గృధ్యేత్తత్ర పాండితః॥ 11-7-6(64950)
శారీరా మానసాశ్చైవ మర్త్యానాం వ్యాధయశ్చ యే।
ప్రత్యక్షాశ్చ పరోక్షాశ్చ తే వ్యాలాః కథితా బుధైః॥ 11-7-7(64951)
క్లిశ్యమానాశ్చ తైర్నిత్యం మార్యమాణాశ్చ భారత।
స్వకర్మభిర్మహావ్యాలైర్నోద్విజంత్యల్పబుద్ధయః॥ 11-7-8(64952)
అథాపి తైర్విముచ్యేత వ్యాధిభిః పురుషో నృప।
ఆవృణోత్యేవ తం పశ్చాజ్జరా రూపవినాశినీ॥ 11-7-9(64953)
శబ్దరూపరసస్పర్శగంధైశ్చ వివిధైరపి।
మజ్జమానం మహాపంకే నిరాలంబే సమంతతః॥ 11-7-10(64954)
సంవత్సరర్తవో మాసాః పక్షాహోరాత్రసంధయః।
క్రమేణాస్య ప్రవృజ్జంతి రూపమాయుస్తథైవ చ॥ 11-7-11(64955)
ఏతే కాలస్య విధయో నైతాంజానాంతి దుర్బుధాః।
ధాత్రాఽభిలిఖితాన్యాహుః సర్వభూతాని కర్మణా॥ 11-7-12(64956)
రథః శరీరం భూతానాం సత్వమాహుస్తు సారథిం।
ఇంద్రియాణి హయానాహుః కర్మబుద్విస్తు రశ్మయః॥ 11-7-13(64957)
తేషాం హయానాం యో వేగం ధావతామను ధావతి।
సతు సంసారచక్రేఽస్మింశ్చక్రవత్పరివర్తతే॥ 11-7-14(64958)
యస్తాన్సంయమతే బుద్ధ్యా సంయతో న నివర్తతే।
యస్తు సంసారచక్రేఽస్మింశ్చక్రవత్పరివర్తతే॥ 11-7-15(64959)
[భ్రమమాణా న ముహ్యంతి సంసారే న భ్రమంతి తే।
సంసారే భ్రమతాం రాజందుఃఖమేతద్ధి జాయతే॥ 11-7-16(64960)
తస్పాదస్య నివృత్త్యర్థం యత్నమేవాచరేద్బుధః।
ఉపేక్షా నాత్ర కర్తవ్యా శతశాఖః ప్రవర్ధతే॥ 11-7-17(64961)
యతేంద్రియో నరో రాజన్క్రోధలోభనిరాకృతః।
సంతుష్టః సత్యవాదీ యః స శాంతిమధిగచ్ఛతి॥] 11-7-18(64962)
యాంయమాహూ రథం హ్యేనం ముహ్యంతే యేన దుర్బుధాః।
స చైతత్ప్రాప్నుయాద్రాజన్యత్త్వం ప్రాప్తో నరాధిప॥ 11-7-19(64963)
అనుతర్షులమేవైతద్దుఃఖం భవతి మారిష।
రాజ్యనాశః సుహృన్నాశః సుతనాశశ్చ భారత।
సాధుః పరమదుఃఖానాం దుఃఖభైషజ్యమారభేత్॥ 11-7-20(64964)
జ్ఞానౌషధమవాప్యేహ దూరపారం మహౌషధం।
ఛింద్యాద్దుఃఖమహావ్యాధిం నరః సంయతమానసః॥ 11-7-21(64965)
న విక్రమో న చాప్యర్థో న మిత్రం న సుహృజ్జనః।
తస్మాన్మోచయతే దుఃఖాద్యథాత్మా స్థిరనిశ్చయః॥ 11-7-22(64966)
తస్మాన్మైత్రం సమాస్థాయ శీలమాపది భారత।
దమస్త్యాగోఽప్రమాదశ్చ తే త్రయో బ్రహ్మణో హయాః॥ 11-7-23(64967)
శీలరశ్మిసమాయుక్తే స్థితో యో మానసే రథే।
త్యక్త్వా మృత్యుభయం రాజన్బ్రహ్మలోకం స గచ్ఛతి॥ 11-7-24(64968)
అభయం సర్వభూతేభ్యో యో దదాతి మహీపతే।
స గచ్ఛతి పరం స్థానం విష్ణోః పదమనామయం॥ 11-7-25(64969)
న తత్క్రతుసహస్రేణ నోపవాసైశ్చ నిత్యశః।
అభయస్య చ దానేన యత్ఫలం ప్రాప్నుయాన్నరః॥ 11-7-26(64970)
న హ్యాత్మనః ప్రియతరం కించిద్భూతేషు నిశ్చితం।
అనిష్టం సర్వభూతానాం మరణం నామ భారత॥ 11-7-27(64971)
తస్మాత్సర్వేషు భూతేషు దయా కార్యా విపశ్చితా॥ 11-7-28(64972)
నానాయోగసమాయుక్తా బుద్ధిజాలేన సంవృతాః।
అసూక్ష్మదృష్టయో మందా భ్రాంయంతే తత్రతత్ర హ।
సుసూక్ష్మదృష్టయో రాజన్వ్రజంతి బ్రహ్మసాంయతాం॥ 11-7-29(64973)
ఏవం జ్ఞాత్వా మహాప్రాజ్ఞ స తేషామౌర్ధ్వదైహికం।
కర్తుమర్హతి తేనైవ ఫల ప్రాప్స్యతి వై భవాన్॥ ॥ 11-7-30(64974)

ఇతి శ్రీమన్మహాభారతే స్త్రీపర్వణి జలప్రదానికపర్వణి సప్తమోఽధ్యాయః॥ 7 ॥

Mahabharata - Strii Parva - Chapter Footnotes
11-7-3 శ్రమాచ్ఛ్రాంత ఇతి ఝ.పాఠః॥
11-7-8 వార్యమాణాశ్చ భారతేతి ఝ.పాఠః॥
11-7-9 అథాపి తైర్న ముచ్యేతేతి క.పాఠః॥
11-7-10 మజ్జమాంసమహాపంకే ఇతి ఝ.పాఠః॥
11-7-17 యే తు సంసారచక్రేఽస్మిన్నితి ఝ.పాఠః॥
11-7-15 శతశాస్వః సంసారవృక్షః॥
11-7-17 క్రోధలోభౌ నిరాకృతౌ యేన సః॥
11-7-18 యాంయం యోమలోకప్రాపకం సంసారగహనం॥
11-7-19 అనుతర్షులం తృష్ణాశీలం లక్షీకృత్య।
అనుకర్షణమేనైతద్దుఃఖం న భవతి భారతేతి క.ఛ.పాఠః॥
11-7-20 దూరపారం బ్రహ్మజ్ఞానం॥
11-7-23 బ్రహ్మణః బ్రహ్మలోకస్య ప్రాపకా ఇతి శేషః॥
11-7-7 సప్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.